కవిత
భక్తి ద్వారా అనురక్తి
- డా. బషీర్ చెన్నై
భక్తి ద్వారా
అనురక్తి
అనురక్తి ద్వారా
శాంతి
శాంతి ద్వారా
జ్ణానకాంతి
కాంతి ద్వారా
ముక్తి
మానవ ప్రగతి కి
తార్కాణం
ఇహ పర లోక సోపానం
ప్రేమాను రాగాలు
బంధాలు అనుబంధాల
ద్వారా
నిత్య కళ్యాణం
పచ్చ తోరణం
జీవనప్రగతి
కిమార్గం
వాసుదైవ
కుటుంబానికి నిదర్శనం
త్యాగం సత్కార్యం
పేరుప్రతిష్ఠలకు
ప్రతీక! పతాక!