Sunday, March 14, 2010

కవిత


నమస్తే....నమస్తే

- ఏ. రాధిక

ఊహలలో తేలియాడినంతసేపుఅదొక

ఆనందలోకం

కల తేరి ఇలపై కాలిడితే

అది మనకు అసలు సిసలు

ప్రయోగక్షేత్రం

అందులో గెలుపోటములు సమ ఉజ్జీలు

గెలుపును కౌగిలించుకొని

ఓటమికి వెన్ను చూపని వారికి

నమస్తే....నమస్తే

3 comments:

dr s. basheer said...

chitty_talli raasina potti kavitabaagundi ,deeni preranato ugaadi kavita raasaanu, subko ugaadikee subh kaamanaaye

అక్షర మోహనం said...

చిన్నారి ప్రయత్నం ప్రశంసనీయం.

scynaidu said...

చిన్నారి బేబి రాధిక కవిత బావుంది. ఇంకా ఎంతో ఎదగాలని మా కోరిక.