కవిత
మహిళ
ములుగు .లక్ష్మి మైథిలి , నెల్లూరు.
అవని నుంచి అంతరిక్షం దాకా
అమ్మ నుంచి ఆదిశక్తి కాగా
విద్యనుంచి వైజ్ఞానికరంగం దాకా
అన్ని రంగాలలో ఆమె తెగువ
నీకు నీవే సాటి ఓ మగువా
మహిళా లోకానికి మంగళ హారతులు
తరుణీ మణులకు మల్లెల మాలలు
3 comments:
అవునండి మహిళ లేని రంగమే లేదు. మీకు మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.
subhakanshalu kavitabaagundi deergha kavita wrya prarthana you pl review other poems
Lakshmi Mythili Garu,
Mee kavitha chaala bavundhi.
Mahilalandhiriki eee subha sandharbhana maa subhakankchalu.
Post a Comment